ଅର୍ଥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ଉଦାହରଣ :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ସମକକ୍ଷ : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
ଉଦାହରଣ :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
ସମକକ୍ଷ : పంపించు, వెళ్లగొట్టించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :