ଅର୍ଥ : బుధవారంకు శుక్రవారానికి మధ్యలో వచ్చే వారం
ଉଦାହରଣ :
సీత గురువారం నాడు వ్రతం చేసింది.
ସମକକ୍ଷ : బృహస్పతి వారం, బేస్తవారం, లక్ష్మీవారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बुधवार के बाद तथा शुक्रवार के पहले का दिन।
सीता गुरुवार को व्रत रखती है।