ଅର୍ଥ : ఒకటిగా ఉన్న లేక కట్టిన చిన్నని వస్తువుల సమూహము
ଉଦାହରଣ :
తాళాలగుత్తి ఎక్కడ పోయిందో తెలియడంలేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A grouping of a number of similar things.
A bunch of trees.ଅର୍ଥ : కాకరకాయ,వంకాయ, బెండకాయలకు వాటి పొట్ట చీల్చి మసాలా నింపడం
ଉଦାହରଣ :
నాకు గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం.
ସମକକ୍ଷ : మసాలా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :