ଅର୍ଥ : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
ଉଦାହରଣ :
ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
ସମକକ୍ଷ : ఏకచత్రాధిపత్యం, ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధికారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :