ଅର୍ଥ : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
ଉଦାହରଣ :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
ସମକକ୍ଷ : గుడ్డపేలిక, పీలిక, పేలిక
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
ଉଦାହରଣ :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
ସମକକ୍ଷ : వస్త్ర భాగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।