ଅର୍ଥ : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
ଉଦାହରଣ :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Stain (skin) with indelible color.
tattooଅର୍ଥ : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
ଉଦାହରଣ :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
ସମକକ୍ଷ : కొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక దానిలోని చొప్పింపచేయడం
ଉଦାହରଣ :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
ସମକକ୍ଷ : కూర్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
ଉଦାହରଣ :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
ଉଦାହରଣ :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
ସମକକ୍ଷ : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।