ଅର୍ଥ : ఎవరికైనా వారిపైవారికి పూర్తి నమ్మకం ఉండేటువంటి స్థితి.
ଉଦାହରଣ :
శ్యామ్ ఆత్మ విశ్వాసము గల వ్యక్తి, అతను ఒక పనిని పూర్తి ఆత్మ విశ్వాసముతో నమ్మకముతో చేస్తాడు.
ସମକକ୍ଷ : ఆత్మ విశ్వాసముగల, ఆత్మస్థైర్యంగల, గుండెనిబ్బరంగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे अपने ऊपर पूरा विश्वास हो।
श्याम आत्मविश्वासी व्यक्ति है,वह कोई भी काम पूरे आत्त्मविश्वास के साथ करता है।Showing poise and confidence in your own worth.
Hardly more than a boy but firm-knit and self-confident.