ଅର୍ଥ : భయము, ఉద్వేగము మొదలగువాటి వలన గుండె గతి వేగమయ్యే క్రియ
ଉଦାହରଣ :
డాక్టరు అతని గుండె అదురుకు గల కారణాలు అడిగారు.
ସମକକ୍ଷ : గుండెఅదురు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే అవయవం ఎక్కువ సార్లు కొట్టుకునే వ్యాధి
ଉଦାହରଣ :
ఖాన్ గారు గుండెదడ వ్యాధిగ్రస్తుడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :