ଅର୍ଥ : తెరచాపనూ పైకి లాగడానికి ఉపయోగించే గిలక
ଉଦାହରଣ :
పనివాడు గిలకతో తెరచాపను పైకి లాగుతున్నాడు.
ସମକକ୍ଷ : తెరచాపగిలక
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీళ్ళు చేదడానికి ఉపయోగపడే ఇనుప చక్రం
ଉଦାହରଣ :
బావిలో నీళ్ళు చేదడానికి గిలక చాలా ఉపయోగకారంగా ఉంటుంది.
ସମକକ୍ଷ : కప్పి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A simple machine consisting of a wheel with a groove in which a rope can run to change the direction or point of application of a force applied to the rope.
block, pulley, pulley block, pulley-blockଅର୍ଥ : ఒక పెద్ద బావి దానిపై నాలుగు గిలకలు ఒకేసారి వేయవచ్చు
ଉଦାହରଣ :
పూర్వకాలంలో నీళ్ళు చేదడం కోసం గిలకలు ఉంచుతారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह बड़ा कुआँ जिस पर चार चरसे एक साथ चल सकें।
पुराने समय में सिंचाई के लिए चौपुरे पर कई चरसे लगे रहते थे।