ଅର୍ଥ : గట్టిగా ఒత్తే, బిగించే మొదలగువాటి సాధనం
ଉଦାହରଣ :
గానుగ తో బిగించి పుస్తకాల కాగితాలను కోస్తారు
ସମକକ୍ଷ : కాగితాలుకోయు యంత్రం, ప్రత్తిని నొక్కు యంత్రం, బందించుసాధనం, బాధించు యంత్రం, బిగించుసాధనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెఱకు మొదలైన రసాలతో బెల్లం తయారు చేసేది
ଉଦାହରଣ :
రైతు గానుగలో చెరకు వేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any machine that exerts pressure to form or shape or cut materials or extract liquids or compress solids.
mechanical press, press