ଅର୍ଥ : నత్తగుళ్ళగా ఉండే సముద్రజీవి పైభాగంలో గట్టిగా ఉండే డిప్ప.
ଉଦାହରଣ :
శంఖం నుండి రకరకాల ఆభరణాలు మరియు అలంకారిక వస్తువులను తయారు చేస్తారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నత్తజాతికి సంబంధించిన ఒక సముద్రజీవి, డిప్పలోపల నివసిస్తుంది.
ଉଦାହରଣ :
చైనీయులు గవ్వలను వేయించుకొని తింటారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :