ଅର୍ଥ : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
ଉଦାହରଣ :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
ସମକକ୍ଷ : కిటికి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
ଉଦାହରଣ :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
ସମକକ୍ଷ : అద్దపుకిటికి, కిటికి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :