ଅର୍ଥ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
ଉଦାହରଣ :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
ସମକକ୍ଷ : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువగా మాట్లాడువారు.
ଉଦାହରଣ :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
ସମକକ୍ଷ : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
ଉଦାହରଣ :
వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :