ଅର୍ଥ : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.
ଉଦାହରଣ :
సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.
ସମକକ୍ଷ : తీర్థవాసి, త్రోవరి, పథికుడు, ప్రయాణికుడు, ప్రవాసి, భాటసారి, మార్గస్థుడు, యాత్రికుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :