ଅର୍ଥ : కోపంగా అరవడం.
ଉଦାହରଣ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
ସମକକ୍ଷ : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.ଅର୍ଥ : అదిలించినట్లు మాట్లాడటం.
ଉଦାହରଣ :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
ସମକକ୍ଷ : బెదరించు, భయపెట్టుఅదరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గట్టిగా అరచి భయపెట్టుట.
ଉଦାହରଣ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
ସମକକ୍ଷ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।ଅର୍ଥ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ଉଦାହରଣ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
ସମକକ୍ଷ : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :