ଅର୍ଥ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
ଉଦାହରଣ :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
ଉଦାହରଣ :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
ସମକକ୍ଷ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :