ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ గగనం ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

గగనం   నామవాచకం

ଅର୍ଥ : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.

ଉଦାହରଣ : అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.

ସମକକ୍ଷ : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, ఖగోళం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

पृथ्वी और दूसरे ग्रहों या नक्षत्रों के बीच का स्थान।

अंतरिक्ष के बारे में आज भी वैज्ञानिक अनुसंधान जारी है।
अंतरिक्ष, अंतरीक, अन्तरिक्ष, अन्तरीक, अर्णव

Any location outside the Earth's atmosphere.

The astronauts walked in outer space without a tether.
The first major milestone in space exploration was in 1957, when the USSR's Sputnik 1 orbited the Earth.
outer space, space

ଅର୍ଥ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

ଉଦାହରଣ : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

ସମକକ୍ଷ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

The atmosphere and outer space as viewed from the earth.

sky