ଅର୍ଥ : అవసరాల కొరకు వాడుకోవడం
ଉଦାହରଣ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
ସମକକ୍ଷ : ఉపయోగించు, వినియోగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : డబ్బులు వాడడం.
ଉଦାହରଣ :
ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.
ସମକକ୍ଷ : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం
ଉଦାହରଣ :
సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी से अत्यधिक खर्च कराना।
सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।