ଅର୍ଥ : ఒక రకమైన కత్తి.
ଉଦାହରଣ :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
ସମକକ୍ଷ : కత్తి, పిడి కత్తి, బాకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeଅର୍ଥ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
ଉଦାହରଣ :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన చిన్న కత్తి
ଉଦାହରଣ :
అతను దొంగను ఖడ్గంతో దెబ్బతీశాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
ଉଦାହରଣ :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
ସମକକ୍ଷ : కత్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
ଉଦାହରଣ :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
ସମକକ୍ଷ : కత్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :