ଅର୍ଥ : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
ଉଦାହରଣ :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
ସମକକ୍ଷ : -నిధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
ଉଦାହରଣ :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
ସମକକ୍ଷ : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A storehouse for treasures.
treasure houseଅର୍ଥ : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
ଉଦାହରଣ :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
ସମକକ୍ଷ : భాండాగారము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కూడబెట్టిన విలువైన వస్తువులు.
ଉଦାହରଣ :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :