ଅର୍ଥ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
ଉଦାହରଣ :
అతడు నా మాటలను ఖండించినాడు.
ସମକକ୍ଷ : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
ଉଦାହରଣ :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
ସମକକ୍ଷ : వేరుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।ଅର୍ଥ : కత్తెరతో చేసే పని
ଉଦାହରଣ :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
ସମକକ୍ଷ : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
ଉଦାହରଣ :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
ସମକକ୍ଷ : కత్తిరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :