ଅର୍ଥ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
ଉଦାହରଣ :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
ସମକକ୍ଷ : కృంగిపోవు, తిను, నశించు, మ్రింగివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।ଅର୍ଥ : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ଉଦାହରଣ :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
ସମକକ୍ଷ : తగ్గించు, తగ్గిపోవు, తగ్గు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।