ଅର୍ଥ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ଉଦାହରଣ :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ସମକକ୍ଷ : కఠినమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ଉଦାହରଣ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
ସମକକ୍ଷ : కఠినమైన, కష్టమైన, జఠిలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Difficult to analyze or understand.
A complicated problem.