ଅର୍ଥ : అత్యధికంగా ఉండే కోపం
ଉଦାହରଣ :
ఓజా చెప్పింది దేవత కోపం నుండి తప్పించుకోవడానికి పూజ పునస్కారాలు చేయాలి
ସମକକ୍ଷ : కోపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిరాకుతో నిండిన మండిపాటు.
ଉଦାହରଣ :
నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.
ସମକକ୍ଷ : ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आवेशित होने की अवस्था या भाव या चित्त की प्रबल वृत्ति।
मैं आवेश में आकर न जाने क्या-क्या कह गया।The state of being emotionally aroused and worked up.
His face was flushed with excitement and his hands trembled.ଅର୍ଥ : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ଉଦାହରଣ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
ସମକକ୍ଷ : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, చిరాకు, చీదర, మంట, రోషం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।