ଅର୍ଥ : ఇష్టం లేకపోవడం.
ଉଦାହରଣ :
అతనికి ప్రపంచంపైన కోరికలేదు.
ସମକକ୍ଷ : ఆసక్తి లేని, రాగద్వేషాలనుండి విముక్తమైన, వైరాగ్యంతో కూడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Showing lack of emotional involvement.
Adopted a degage pose on the arm of the easy chair.ଅର୍ଥ : ఎటువంటి ఆశలు లేకపోవడం.
ଉଦାହରଣ :
కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.
ସମକକ୍ଷ : అపేక్షలేని, అభిలాషలేని, ఆసత్తిలేని, కాంక్షలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसमें इच्छा न हो।
इच्छारहित व्यक्ति का जीवन शांतिपूर्ण व्यतीत होता है।ଅର୍ଥ : ఇంద్రియ నిగ్రహముగల.
ଉଦାହରଣ :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
ସମକକ୍ଷ : కామవాంచలేని, మోజులేని, మోహంలేని, వ్యమోహంలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆశ లేకుండా ఉండుట.
ଉଦାହରଣ :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
ସମକକ୍ଷ : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, మోజులేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.