ଅର୍ଥ : ఆసక్తి కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
ସମକକ୍ଷ : ఆశ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ଅର୍ଥ : ఇష్టము కలిగి ఉండుట
ଉଦାହରଣ :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కావలనే భావనను ఎక్కవగా పెంచుకోవటం
ଉଦାହରଣ :
బాలుడు తన మనుస్సులో ఒక ప్రత్యేకమైన వస్తువు కొరకు కోరికను పెంచుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ଉଦାହରଣ :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.ଅର୍ଥ : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
ଉଦାହରଣ :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
ସମକକ୍ଷ : అసక్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.ଅର୍ଥ : దేనిమీదైన ఆశ లేకపోవడం
ଉଦାହରଣ :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।ଅର୍ଥ : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
ଉଦାହରଣ :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
ସମକକ୍ଷ : ఇచ్చా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
ସମକକ୍ଷ : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ଅର୍ଥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ଉଦାହରଣ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।