ଅର୍ଥ : నాజూకైన శరీరంగల
ଉଦାହରଣ :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
ସମକକ୍ଷ : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
ଉଦାହରଣ :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
ସମକକ୍ଷ : పలచని, సూక్ష్మమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
ଉଦାହରଣ :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
ସମକକ୍ଷ : నాజూకైన, సుకుమారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
ସମକକ୍ଷ : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :