ଅର୍ଥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ଉଦାହରଣ :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
ସମକକ୍ଷ : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చాలా చౌకగా అమ్ముట
ଉଦାହରଣ :
తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు
ସମକକ୍ଷ : దోచిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొత్తం లాక్కొవడం
ଉଦାହରଣ :
దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు
ସମକକ୍ଷ : అంతదోచుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ଉଦାହରଣ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ସମକକ୍ଷ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :