ଅର୍ଥ : ఏదేని వస్తువు యొక్క ఘనత్వాన్ని మరియు పరిమాణమును కనుగొనుట.
ଉଦାହରଣ :
విశాల్ వస్త్రమును మీటర్లలో కొలుస్తున్నాడు.
ସମକକ୍ଷ : తూచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Determine the measurements of something or somebody, take measurements of.
Measure the length of the wall.ଅର୍ଥ : లోతును అంచనా వేయు (తెలుసుకొను).
ଉଦାହରଣ :
మునకవేయువాడు చెరువు లోతును కొలుస్తున్నాడు.
ସମକକ୍ଷ : లోతును కొలుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Measure the depth of something.
plumb