ଅର୍ଥ : భారతదేశమంతటా దొరికే ఒక విధమైన తిండి గింజలు
ଉଦାହରଣ :
రైతు కొర్రలను గోనెసంచిలో వేస్తున్నాడు.
ସମକକ୍ଷ : ఆళ్లు, కొర్ర ధాన్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Small seed of any of various annual cereal grasses especially Setaria italica.
millet