ଅର୍ଥ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ଉଦାହରଣ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The hard fibrous lignified substance under the bark of trees.
woodଅର୍ଥ : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
ଉଦାହରଣ :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
ସମକକ୍ଷ : కట్టు గొయ్య
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A long (usually round) rod of wood or metal or plastic.
poleଅର୍ଥ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ଉଦାହରଣ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ସମକକ୍ଷ : కర్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ଉଦାହରଣ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ସମକକ୍ଷ : కర్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :