ଅର୍ଥ : అతి తక్కువ పరిమాణం.
ଉଦାହରଣ :
మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
ସମକକ୍ଷ : అత్యల్పంగా, కొంచెంగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
ଉଦାହରଣ :
తమరి పని కొంత మిగిలి ఉంది.
ସମକକ୍ଷ : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.ଅର୍ଥ : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
ଉଦାହରଣ :
నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
ସମକକ୍ଷ : కొంచెం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :