ଅର୍ଥ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ଉଦାହରଣ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కయ్యం, కలహం, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।