ଅର୍ଥ : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
ଉଦାହରଣ :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
ଉଦାହରଣ :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
ସମକକ୍ଷ : కొక్కి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
ଉଦାହରଣ :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :