ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
ଉଦାହରଣ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
ସମକକ୍ଷ : గావుకేక, బొబ్బ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
ଅର୍ଥ : గట్టిగా ఎవరినైనా పిలుచుట.
ଉଦାହରଣ : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.
ସମକକ୍ଷ : పిలుపు
वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।
ଅର୍ଥ : ఎవరినైనా పిలవడానికి చేసే పని
ଉଦାହରଣ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
ସମକକ୍ଷ : అరుపు, పిలవడం, పిలుపు
किसी को बुलाने या पुकारने का काम।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ