ଅର୍ଥ : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు
ଉଦାହରଣ :
ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.
ସମକକ୍ଷ : కార్యకేంద్రస్థానం, కార్యాలయం, కేంద్రస్థలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।
दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।ଅର୍ଥ : వాహనాలు వచ్చిపోవుటకు ఏర్పరిచిన స్థానం.
ଉଦାହରଣ :
బస్సు వాహనస్థలం యాత్రికలతో నిండిపోయినది.
ସମକକ୍ଷ : పరివహాన స్థానం, పరివాహకస్థలం, రవాణాసంస్థ, వాహనస్థలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वाहनों के प्रारंभ होने व रुकने का स्थान।
बस अड्डे पर यात्रियों की भीड़ लगी है।ଅର୍ଥ : ఏదైన ముఖ్యమైన పనికి కొంత మంది ప్రజలు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం.
ଉଦାହରଣ :
స్వాతంత్ర్య సంగ్రామం యొక్క సమయంలో లక్నో విప్లవకారులకు కేంద్రస్థానంగా ఉండేది.
ସମକକ୍ଷ : కేంద్రస్థానం, నడిమి ప్రాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :