ଅର୍ଥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ଉଦାହରଣ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ସମକକ୍ଷ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :