ଅର୍ଥ : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు
ଉଦାହରଣ :
కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that remunerates.
Wages were paid by check.ଅର୍ଥ : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు
ଉଦାହରଣ :
రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.
ସମକକ୍ଷ : రైల్వేకూలీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A person employed to carry luggage and supplies.
porterଅର୍ଥ : పొలంలో పంటను కోసే కూలీ
ଉଦାହରଣ :
ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.
ସମକକ୍ଷ : వ్యవసాయకూలీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వదిని దాటించడానికి లభించేది
ଉଦାହରଣ :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : కిరాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that remunerates.
Wages were paid by check.