ଅର୍ଥ : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
ଉଦାହରଣ :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
ସମକକ୍ଷ : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that remunerates.
Wages were paid by check.ଅର୍ଥ : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక
ଉଦାହରଣ :
బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that remunerates.
Wages were paid by check.ଅର୍ଥ : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ
ଉଦାହରଣ :
కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.
ସମକକ୍ଷ : కత్తిరింపుకూలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Something that remunerates.
Wages were paid by check.ଅର୍ଥ : చిన్నా_చితక పని
ଉଦାହରଣ :
రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :