ଅର୍ଥ : డబ్బును ఖర్చు చేయకుండా ఒకచోట ఎత్తిపెట్టడం
ଉଦାହରଣ :
బ్యాంకులో జమచేసిన డబ్బుకు వచ్చిన వడ్డీతో ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి.
ସମକକ୍ଷ : జమాచేసిన, దాచిపెట్టిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सुरक्षा के लिए किसी के पास अमानत रूप में रखा हुआ।
बैंक में जमा धन के ब्याज से ही घर का खर्च चल जाता है।ଅର୍ଥ : భవిష్య అవసరాలకై ధనాన్ని పెట్టడం
ଉଦାହରଣ :
అతడు పెద్ద పని కొరకై కూడబెట్టి శిభిరాన్ని కడుతున్నాడు
ସମକକ୍ଷ : దాచిపెట్టిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకచోటకూర్చిన
ଉଦାହରଣ :
రెండు సంవత్సరాల్లో మొత్తం కూడబెట్టిన ధనం రెండువేల రూపాయలు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :