ଅର୍ଥ : పళ్ళతో చేసే పని
ଉଦାହରଣ :
రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు బాగా కుడుతున్నాయి.
ସମକକ୍ଷ : కొరుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To grip, cut off, or tear with or as if with the teeth or jaws.
Gunny invariably tried to bite her.ଅର୍ଥ : సూదిలో దారం ఎక్కించి కుట్టుట.
ଉଦାହରଣ :
లత చొక్కాకి కాజాను కుట్టింది.
ସମକକ୍ଷ : కుట్టటం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बड़ी वस्तु में कोई छोटी वस्तु किसी माध्यम से जैसे सुई डोरे आदि से जोड़ना।
लता कुर्ते में बटन टाँक रही है।ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ଉଦାହରଣ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeଅର୍ଥ : సూది దారం తో చేసే పని
ଉଦାହରଣ :
దూదెకుల వాడు బొంత కుడుతున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బట్టలు మొదలైన ముక్కలను సూది, దారం సహాయంతో కలపడం
ଉଦାହରଣ :
దర్జీ కుర్తాను కుట్టుతున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कपड़े आदि के टुकड़ों को तागे आदि की सहायता से जोड़ना।
दर्ज़ी कुर्ता सी रहा है।Create (clothes) with cloth.
Can the seamstress sew me a suit by next week?.ଅର୍ଥ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
ଉଦାହରଣ :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సూది దారం తో చేసే పని
ଉଦାହରଣ :
చిన్న పరుపును కుడుతున్నారు
ଅର୍ଥ : సూది దారంతో చేసే పని
ଉଦାହରଣ :
ఆ కుత్త కుట్టేశాడు