ଅର୍ଥ : పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయస్సువరకు గల దశ.
ଉଦାହରଣ :
అశ్లీల సాహిత్యం మరియు నేటి చిత్రపరిశ్రమ కిషోరావస్థలోని వారిని దిగ్భ్రాంతి చేస్తుంది.
ସମକକ୍ଷ :
ఈడు, కోడెదశ, జవ్వనదశ, యవ్వనదశ, యౌవనదశ, వయస్సు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ग्यारह से पन्द्रह, सोलह वर्ष तक की अवस्था का बालक।
अश्लील साहित्य और आज-कल की फिल्में किशोरों को दिग्भ्रमित कर रही हैं।
किशोर,
माणव,
माणवक