ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : నదికంటే విస్తీర్ణంలో చిన్నది
ଉଦାହରଣ : అతను చిన్నచెరువులో చేపలను పట్టుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : కోనేరు, చిన్నచెరువు, తిరుకొలను, పుషరిణి, సరస్సు, సరోవరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
वह तालाब या पोखर जो आकार में छोटा हो।
A small lake.
ଅର୍ଥ : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
ଉଦାହରଣ : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
ସମକକ୍ଷ : కమలిని, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
पानी का बड़ा कुंड।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ