ଅର୍ଥ : ఉద్యోగులు కూర్చోని పని చేసే స్థలం
ଉଦାହରଣ :
అతడు ప్రతిరోజు సమయానికి ,కార్యాలయానికి వెళ్ళుతాడు.
ସମକକ୍ଷ : ఆఫీస్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Place of business where professional or clerical duties are performed.
He rented an office in the new building.ଅର୍ଥ : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.
ଉଦାହରଣ :
ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు
ଉଦାହରଣ :
ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.
ସମକକ୍ଷ : కార్యకేంద్రస్థానం, కేంద్రం, కేంద్రస్థలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।
दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।ଅର୍ଥ : -పని చేసే స్థలం
ଉଦାହରଣ :
ఈ రోజు మధ్యాహ్నానికి అతడు కార్యాలయానికి చేరుకున్నాడు.
ସମକକ୍ଷ : కార్యస్థలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : -ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారుజరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.
ଉଦାହରଣ :
-సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.
ସମକକ୍ଷ : -క్షేత్రం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A part of a structure having some specific characteristic or function.
The spacious cooking area provided plenty of room for servants.ଅର୍ଥ : పాలనాధికారులు కార్యక్రమాలను నిర్వహించే స్థలం.
ଉଦାହରଣ :
-ఈ రోజు కార్యాలయానికి సెలవు నిషేధించబడిందికార్యాలయ పనిలో నిమగ్నమయ్యారు.
ସମକକ୍ଷ : ఆఫీసు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Professional or clerical workers in an office.
The whole office was late the morning of the blizzard.