ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక
ଉଦାହରଣ : ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
ସମକକ୍ଷ : మోటారుకారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
एक प्रकार की छोटी चारपहिया मोटर गाड़ी।
ଅର୍ଥ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ଉଦାହରଣ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ସମକକ୍ଷ : ద్రవించు, ప్రవహించు, స్రవించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
ଅର୍ଥ : ఒక్కోచుక్క క్రిందపడుట
ଉଦାହରଣ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
ସମକକ୍ଷ : ద్రవించు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
ଅର୍ଥ : ద్రవ రూపములో ప్రవహించుట.
ସମକକ୍ଷ : వచ్చు
किसी ठोस पदार्थ का गलकर या अपना आधार छोड़कर द्रव रूप में किसी ओर चलना।
Move along, of liquids.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ