ଅର୍ଥ : ఏదైనా వస్తువును గానీ, వ్యక్తులను గానీ దొంగిలింపబడకుండా కాపాడే క్రియ
ଉଦାହରଣ :
కాపలాదారుడు తత్పరతతో కాపలా కాస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పొలానికి రక్షణగా వుండటం.
ଉଦାହରଣ :
రైతు పొలానికి కాపలా వున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The activity of protecting someone or something.
The witnesses demanded police protection.ଅର୍ଥ : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
ଉଦାହରଣ :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
ସମକକ୍ଷ : రక్షణ, సంరక్షణ, సురక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.ଅର୍ଥ : కోటకు రక్షణగా వుండు వ్యక్తి
ଉଦାହରଣ :
ఆ ప్రదేశంలోని గూండాలకు జమీన్ కాపలాగా వున్నాడు.
ସମକକ୍ଷ : కావలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :