ଅର୍ଥ : ఏదేని ఒక వస్తువును కానుక రూపములో సమర్పించుట.
ଉଦାହରଣ :
నాకు రాము పుట్టినరోజున ఒక మంచి కానుకను ఇచ్చాడు.
ସମକକ୍ଷ : బహుమతులిచ్చు, విరాళమిచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को कोई चीज़ उपहार के रूप में देना।
मुझे राम के जन्मदिन पर एक अच्छा उपहार देना है।