ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
ଉଦାହରଣ : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
ଅର୍ଥ : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
ଉଦାହରଣ : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
ଅର୍ଥ : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
ଉଦାହରଣ : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : కాటుకడబ్బా
छोटा कजरौटा।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ