ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ కాజేయు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

కాజేయు   క్రియ

ଅର୍ଥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ଉଦାହରଣ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

ସମକକ୍ଷ : అపహరించు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

ଅର୍ଥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ଉଦାହରଣ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ସମକକ୍ଷ : అపహరించు, తస్కరించు, దొంగలించు, దోచుకొను, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ଉଦାହରଣ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ସମକକ୍ଷ : అంకించు, అపహరించు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Take unlawfully.

bag, pocket