ଅର୍ଥ : వాస్తవం కాకుండా ఉండుట.
ଉଦାହରଣ :
అతను కల్పితమైన మాటలు అందరికి చెప్తూ ఉంటాడు
ସମକକ୍ଷ : ఊహాత్మకమైన, కాల్పనికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो वास्तविक न हो।
वह काल्पनिक बातें सबको सुनाता रहता है।ଅର୍ଥ : మనసులో వచ్చినటువంటి కల్పనలు
ଉଦାହରଣ :
అతడు తన కల్పితమైన ఆలోచనలను కార్య రూపంలో పరిచయం చేయాలనుకుంటున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కేవలం కల్పించిన
ଉଦାହରଣ :
శ్యామ్ మాటల్లో పడద్దు అతని ద్వారా ఇవ్వబడిన సమాచారం కల్పితమైనది కూడా కావచ్చు.
ସମକକ୍ଷ : ఊహాజనకమైన, ఊహాజనితమైన